IPL 2020,RR vs KKR Highlights : Kolkata Defeated Rajasthan By 37 Runs || Oneindia Telugu

2020-10-01 642

IPL 2020 : Kolkata Knight Riders won their second match on the trot in the ongoing campaign as they won by 37 runs against Rajasthan Royals at the Dubai International Stadium on Wednesday.
#IPL2020
#RRvsKKR
#KolkataKnightRiders
#RajasthanRoyals
#DineshKarthik
#SteveSmith
#SanjuSamson
#PatCummins
#AndreRussel
#RahulTewatia
#KuldeepYadav
#Cricket

ఐపీఎల్‌ 2020లో భాగంగా బుధవారం రాత్రి దుబాయ్ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజయం సాధించింది. రాయల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో 37 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. దీంతో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న రాయల్స్‌ జోరుకు అడ్డుకట్ట పడింది.